హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ బాధితులకు పరామర్శ

MDK: హోటల్‌లో ఆహారం తిని ఒకరు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 50 మంది అస్వస్థతకు గురైన సంఘటనపై స్పందిస్తూ నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులందరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అక్కడి వైద్యులను కోరారు.