హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి'

NLG: వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. గురువారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఎస్ఐఆర్ ప్రక్రియలో 2,195 మంది ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన పెండింగ్‌లో ఉందని కలెక్టర్ తెలిపారు.