హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి సేవలో ఎమ్మెల్యే హరీశ్‌రావు

MDK: శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సిద్దిపేట పట్టణంలోని పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను ఎమ్మెల్యే తన్నీర్ హరీశ్‌రావు సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.