PLD: రాజుపాలెం(M) అనుపాలెంలో నిర్వహించిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పిస్తామన్నారు. పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజుపాలెంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం


