MDK: దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం 7 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మెదక్ DM పరమేశ్వరి వెల్లడించారు. ఈ నెల 16, 17 తేదీలతో పాటు, తిరుగు ప్రయాణాల రద్దీని దృష్టిలో ఉంచుకుని 25, 26 తేదీల్లోనూ అదనపు సర్వీసులు నడుపుతామన్నారు. అయితే ఈ ప్రత్యేక బస్సు సర్వీసుల్లో సాధారణ చార్జీలపై 1.5 రెట్ల వరకు అదనపు రుసుము ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
ప్రయాణికుల కోసం 7 వేల ప్రత్యేక బస్సులు


