SRPT: మఠంపల్లి మండలం గుర్రంపోడు తండాలో భూ వివాదంతో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి, కేతావత్ మోహన్, చందు, రమావత్ నాగు, కేతావత్ హతిరామ్లను గురువారం తహశీల్దార్ సమక్షంలో ఏడాది పాటు బైండోవర్ చేశారు. మళ్లీ గొడవలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
తెలంగాణ
భూ వివాదంలో నలుగురిపై బైండోవర్ కేసు


