PLD: నరసరావుపేట మొదటి రైల్వే గేట్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 45–50 ఏళ్లు కాగా, కుడి కాలుకు కృత్రిమ కాలు అమర్చబడి ఉంది. మృతుడి వివరాలు తెలిసినవారు నరసరావుపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని వ్యక్తి మృతి


