KNR: కరీంనగర్లో బీజేపీ పార్లమెంట్ స్థాయి సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత అంశాలు, చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంత కుమార్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాల నిర్వహణపై సూచనలు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
కరీంనగర్లో బీజేపీ పార్లమెంట్ స్థాయి సమావేశం


