JGL: రాయికల్ పట్టణంలోని మైతాపూర్ బ్రిడ్జి వద్ద 11కేవీ విద్యుత్ లైన్ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఏఈ తుమ్మల నవీన్ తెలిపారు. శివమణి ఇండస్ట్రీస్, మల్లారెడ్డి రైస్ మిల్లులు, మున్సిపల్ వాటర్ వర్క్స్ ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
రాయికల్లో నేడు విద్యుత్ అంతరాయం


