SDPT: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని వెనుకేసుకురావడం సరికాదని కవులు రచయితలు హితవు పలికారు. గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన చర్చాగోష్టిలో వక్తలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అమూల్యమైన ఓటు హక్కును తొలగించే చర్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఎస్ఐఆర్ ప్రక్రియను విరమించుకోవాలని, ఇసిఐ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఓటు హక్కు తొలగింపు.. ప్రజాస్వామ్యానికే ప్రమాదం


