మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కల్వరి మైదానంలో 50 రోజులుగా కొనసాగుతున్న ఉపవాస దీక్ష ప్రార్థనల ముగింపు సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. డీసీపీ ఏ. భాస్కర్, ఏసీపీ కిరణ్ కుమార్తో కలిసి బందోబస్తును పరిశీలించి, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
బెల్లంపల్లి ప్రార్థనల ముగింపు సభకు పటిష్ట బందోబస్తు


