హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గామాతకు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

WNP: శరన్నవరాత్రుల సందర్భంగా గురువారం రాత్రి పట్టణంలోని 29వ వార్డు పార్కు, నంది హిల్స్ పార్కుల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 29వ వార్డు పార్కులో మండపానికి అవసరమైన గది నిర్మాణానికి సహకరిస్తానని అన్నారు. నంది హిల్స్ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.