కృష్ణా: మచిలీపట్నంలో కృష్ణా వర్సిటీ బ్యాడ్మింటన్ జట్టును ప్రకటించారు. కర్ణాటకలోని హుబళ్లిలో ఈనెల 18 నుంచి 21 వరకు జరిగే దక్షిణ భారత అంతర్ వర్సిటీ మహిళా పోటీలకు ఈ జట్టు హాజరవుతుందని చైర్ పర్సన్ పీవీ దుర్గావతి తెలిపారు. జట్టులో లక్ష్మీజ్యోతి, సుహ్రిత, కీర్తి, సాయి శ్రావ్య, సైనా ప్రియదర్శిని ఉన్నారు. కోచ్గా హేమ వెంకటలక్ష్మి వ్యవహరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
బ్యాడ్మింటన్ పోటీలకు కృష్ణ వర్సిటీ జట్టు ఎంపిక


