WNP: అక్టోబర్ 16, 17 తేదీల్లో నిర్వహించే వనపర్తి ఛాంపియన్స్ కప్-2026 పోటీలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం క్రీడా మైదానాలను పరిశీలించి, క్రీడాకారులు, ప్రేక్షకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. శనివారం బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
ఛాంపియన్స్ కప్కు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్


