హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 6 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి డీఎంహెచ్ఓ జయ చంద్రమోహన్ దరఖాస్తులు కోరారు. అర్హులైన అభ్యర్థులు తమ ధృవీకరణ పత్రాలతో ఈ నెల 17న కలెక్టరేట్‌లో జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావాలని ఆయన సూచించారు.