హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురంలో మేయర్ పీఠం మాదే: వెంకటరామిరెడ్డి

ATP: అనంతపురం మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ స్థానంతో పాటు అత్యధిక కార్పొరేటర్ వార్డులను గెలుస్తామని YCP జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నవోదయ కాలనీకి చెందిన టీడీపీ నాయకుడు లింగన్నతో పాటు పలువురు నేతలు ఆయన సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్లే టీడీపీ నేతలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు.