SS: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో మైనారిటీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయావకాశాలు ఉన్నవారికే కౌన్సిలర్ టికెట్లు ఇస్తామని, ముస్లిం మైనారిటీలకు 5 కౌన్సిలర్ స్థానాలతో పాటు వైస్ ఛైర్మన్ పదవిని కేటాయిస్తామని ప్రకటించారు. 23 వార్డుల్లోనూ కూటమి విజయమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయావకాశాలు ఉన్నవారికే కౌన్సిలర్ టికెట్లు: మంత్రి


