NGKL: అచ్చంపేటలోని ‘ఐ లవ్ అచ్చంపేట’ పార్కులో అక్టోబర్ 18న జరగనున్న ‘నల్లమల మహా బతుకమ్మ-2026’ వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్ష నిర్వహించారు. మెప్మా, ఆర్పీఎస్, మహిళా సంఘాల ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఈ ఉత్సవాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
నల్లమల మహా బతుకమ్మకు సన్నాహాలు


