NLR: నగరంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీని వీడి 400 కుటుంబాలు వైసీపీలో చేరాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేయర్ అభ్యర్థి ఆనం విజయ్కుమార్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి నెల్లూరు అభివృద్ధికి సహకరించాలని కాకాణి ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి భారి చేరికలు


