NGKL: బల్మూర్ మండలంలోని జున్కుంట గ్రామానికి చెందిన శివ గౌడ్ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్గా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే, ఎంపీ సమక్షంలో నిర్వహించారు. 2023 ఎన్నికల్లో పార్టీ కోసం శివ గౌడ్ చేసిన కృషిని గుర్తించి పదవి కేటాయించడం గర్వకారణమని గ్రామస్తులు పేర్కొన్నారు.
తెలంగాణ
మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం


