KNR: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని చైతన్యపురిలో ఉన్న శ్రీ మహాశక్తి అమ్మవార్ల ఆలయాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిన్న రాత్రి సందర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో కలిసి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి వేడుకల నేపథ్యంలో ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది.
తెలంగాణ
మహాశక్తి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు


