హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: దుగ్గిరాల విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 16న ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుగ్గిరాల, చింతలపూడి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈఈ కె. అనిల్‌బాబు గురువారం తెలిపారు. ఈ సమయంలో లైన్ల మరమ్మతులు చేపడతామని, వినియోగదారులు సహకరించాలని కోరారు. నిర్ణీత సమయం తర్వాత సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.