NLG: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని పేరూరు, కొత్తపల్లి, సూరేపల్లి, రాజవరం తదితర మేజర్ల తూముల మరమ్మతులకు రూ.54 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే కాల్వకు నీటి విడుదల జరగడంతో మరమ్మతులకు ఆటంకం ఏర్పడింది. వేసవిలోనే పనులు చేపట్టాల్సి ఉన్నా, అధికారుల నిర్లక్ష్యంతో పనులు పూర్తికావడం లేదు.
తెలంగాణ
సాగర్ ప్రాజెక్టు మరమ్మతులకు..!


