హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి లక్ష్యాలకు సమన్వయమే కీలకం: కలెక్టర్

GDWL: పీఎండీడీకేవై లక్ష్య సాధనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా నోడల్ అధికారి, కేంద్ర జాయింట్ సెక్రటరీ పాసుమి బసు సూచించారు. ఐడీ‌వోసీలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా జిల్లా పురోగతిని వివరించారు. పంటల వైవిధ్యీకరణ, ఆయిల్ పామ్ సాగు పెంచడం, యూరియా వినియోగం తగ్గించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు.