హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అన్‌రిజర్వుడ్ రిజర్వేషన్ రద్దు చేయాలి'

ASR: జిల్లాలో 17 ఎంపీటీసీ స్థానాలను అన్‌రిజర్వుడ్‌గా ప్రకటించడాన్ని గిరిజన సంఘం ఖండించింది. ఈ రిజర్వేషన్లు ఆదివాసీ హక్కులు, పెసా గ్రామసభ, 1/70చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని సంఘం జిల్లా అధ్యక్షుడు పడాల్, కార్యదర్శి బాలదేవ్ విమర్శించారు. షెడ్యూల్డ్ ప్రాంతం అన్ని స్థానాలను ఆదివాసీలకే కేటాయించాలని, 17ఎంపీటీసీ స్థానాల అన్‌రిజర్వుడ్ రిజర్వేషన్ రద్దు చేయాలన్నారు