VZM: దసరా సందర్భంగా శృంగవరపుకోట స్టేడియంలో ఈనెల 17, 18న బ్యాడ్మింటన్ లీగ్-2026 నిర్వహిస్తున్నామని కార్యదర్శి పొట్నూరు శ్రీరాములు తెలిపారు. రాష్ట్రం నుంచి జాతీయస్థాయి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు, ఒక్కో జట్టుకు ఐదుగురు ఉంటారన్నారు. ప్రథమ, ద్వితీయ విజేతలకు రూ.30 వేలు, రూ.25 వేలు బహుమతి ఇస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి నుండి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు


