కృష్ణా: గన్నవరం మండలం కొండపావులూరులోని 10వ బెటాలియన్ NDRF ఆధ్వర్యంలో జరిగిన ప్రాంతీయ CBRN పోటీల్లో తమిళనాడు SDRF విజేతగా నిలవగా, AP SDRF రన్నరప్గా నిలిచింది. ఆరు రాష్ట్రాల బృందాలు పాల్గొన్న ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో IPS అధికారి CH శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు, పథకాలు ప్రదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
CBRN పోటీల్లో తమిళనాడు SDRF విజయం


