కృష్ణా: పెడన మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా కటకం నాగకుమారిని YCP ఖరారు చేసింది. గురువారం జిల్లా అధ్యక్షుడు నాని సమక్షంలో పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము ఆమె పేరును ప్రకటించారు. పార్టీ తరఫున ఛైర్పర్సన్ పదవికి నాగకుమారి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పెడన మున్సిపల్ ఎన్నికలు YCP అభ్యర్థి ఖరారు


