కృష్ణా: మచిలీపట్నం కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతి పేరును వైఎస్సార్సీపీ అధిష్ఠానం ప్రకటించింది. మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో తూర్పు కాపు వర్గానికి చెందిన ఆమెను ఖరారు చేశారు. జ్యోతి మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు భార్య. మాజీ మంత్రి పేర్ని నానికి ముఖ్య అనుచరుడైన సూరిబాబు గతంలో కౌన్సిలర్, కార్పొరేటర్గా సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతి


