హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకలు ఆదర్శం: కలెక్టర్ దీపక్ తివారి

VKB: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు ఆదర్శంగా నిలుస్తాయని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని గౌరీ మాతకు పూజలు నిర్వహించి, బతుకమ్మ పాటలకు అందరితో కలిసి ఉత్సహంగా డ్యాన్స్ చేశారు.