KMR: బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో నేడు పవర్ కట్ ఉంటుందని విద్యుత్ శాఖ AE సంకీర్త్ తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో సాంకేతిక లోపంతో మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


