WGL: KUలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు 40 రోజుల స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఫీజు రూ.200, ఇతరులకు రూ.1,500. ఆసక్తి గలవారు అక్టోబర్ 24లోపు గూగుల్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ డాక్టర్ ఆర్. మేఘనా రావు తెలిపారు. వివరాలకు www.kakatiya.ac.in సంప్రదించాలని తెలిపారు.
తెలంగాణ
KUలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులకు దరఖాస్తులు


