VSP: సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు ప్రకటించారు. 07069/07070 నంబర్ గల ఈ ప్రత్యేక రైలు ఈ నెల 16, 17 తేదీల్లో రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి ప్రత్యేక రైళ్లు


