VKB: SP స్నేహ మెహ్రా ఆదేశాలతో జిల్లా క్రైమ్ విభాగంతో అదనపు SP రాజేశ్ మీనా కీలక సమావేశం నిర్వహించారు. జిల్లాలో దొంగతనాల కట్టడి, మాదకద్రవ్యాల (NDPS) కేసుల ఛేదనపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను వేగంగా గుర్తించాలని ఆదేశించారు.
తెలంగాణ
నేరాల నియంత్రణపై పోలీసు శాఖ సమీక్ష


