హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బ్యాలెట్ పద్ధతిలో GVMC ఎన్నికలు'

VSP: జీవీఎంసీ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ ప్రధాన కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడారు. పింక్ కలర్ బ్యాలెట్ మేయర్‌కు, వైట్ పేపర్ బ్యాలెట్ కార్పొరేటర్‌కు కేటాయించినట్లు చెప్పారు. జీవీఎంసీ, నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలకు ఒకే రోజు పోలింగ్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.