హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు'

VSP: జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు సౌత్ ACP శ్రీనివాసరావు తెలిపారు. గురువారం రాత్రి గాజువాక ఏసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇవాళ్టి నుంచి 18 వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల నామినేషన్లు స్వీకరిస్తారన్నారు . కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి ఇస్తామన్నారు.