KMR: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 26న జరగనున్న ఛలో హైదరాబాద్ మహా ధర్నాను జయప్రదం చేయాలని CITU యూనియన్ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ధర్నాకు అనుమతించాలని కోరుతూ.. జిల్లా ICDS PD కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్కి యూనియన్ నేతలు గురువారం వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
'ఛలో హైదరాబాద్ జయప్రదం చేయండి'


