TPT: తిరుపతి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నీరుగట్టు నగేశ్ను రాష్ట్ర కన్వీనర్ శీరా రమేశ్ కుమార్ ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన, తిరుపతిని మోడల్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని నగేశ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి మేయర్ అభ్యర్థిగా నీరుగట్టు నగేశ్


