హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

TDP ఆశావహుల్లో మళ్లీ చిగురించిన ఆశలు

TPT: TPT, CTR మేయర్ పీఠం TDPకే దక్కడంతో ఆ పార్టీ ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. మేయర్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమిలో మేయర్ పదవిని ఏ పార్టీకి కేటాయిస్తారనే చర్చకు తెరపడింది. దీంతో TDP నుంచి అభ్యర్థి ఎంపికపై స్పష్టత రావాల్సి ఉంది. మేయర్ పదవిని ఆశిస్తున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.