VSP: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లా ఎన్నికల పరిశీలకురాలిగా ఏపీ ఫైబర్నెట్ ఎండీ గీతాంజలి శర్మను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్
విశాఖ జిల్లా ఎన్నికల పరిశీలకురాలిగా గీతాంజలి శర్మ


