VSP: గాజువాక సీఐ వాసు నాయుడు ఆదేశాల మేరకు, SI. జింక్ గ్రౌండ్లో యువకులకు ఎన్నికలపై అవగాహన సమావేశంలో ఎన్నికల ప్రక్రియలో యువత పాత్ర, వారి విధులు, బాధ్యతలు, ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత కీలక పాత్ర పోషించాలని, ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొంటూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'యువతకు ఎన్నికలపై అవగాహన'


