KRNL: మంత్రాలయం మండలం వగరూరులోని పీర్ల చావిడి వద్ద ఇవాళ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో తనిఖీలు చేపట్టగా.. బోయ మారెప్ప, బోయ తలారి నాగరాజు, వద్ద ఉన్న 40-180 ML బాటిళ్లను గుర్తించారు. వీటి విలువ రూ.5,600. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం పట్టివేత.. 40 బాటిళ్లు సీజ్, ఇద్దరు అరెస్ట్


