హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమంగా చెరువులను వినియోగిస్తే కఠిన చర్యలు.

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఉప్పుటేరు గర్భంలో హైకోర్టు ఆదేశాల మేరకు ధ్వంసం చేసిన చెరువులను వినియోగాలకు తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డిఓ దాసిరాజు గురువారం హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ధ్వంసం చేసిన చెరువులను తిరిగి వినియోగం తీసుకువస్తున్నారని కలెక్టర్ కు సమాచారం అందడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.