CTR: రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ సంఘం నాయకులు JC ఆదర్శ రాజేంద్రను వినతిపత్రం అందజేశారు. డీలర్లకు భత్యం, కమీషన్ పెంచాలని, రేషన్ కార్డుల మ్యాపింగ్ లోపాలను సరిచేయాలని కోరారు. గోనెసంచుల బకాయిలు విడుదల చేయాలని, E-KYC బాధ్యతలను గ్రామ సచివాలయాలకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి


