GNTR: స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా ఐఎఫ్ఎస్ అధికారి సి. చైతన్య కుమార్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం ఆయన నంద్యాలలో డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని పర్యవేక్షిస్తూ, నిబంధనల అమలును పరిశీలించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా చైతన్య కుమార్ రెడ్డి


