హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్‌గా ఇతనే..!

GNTR: స్థానిక సంస్థల ఎన్నికలు–2026 నేపథ్యంలో గుంటూరు జిల్లా జనరల్ అబ్జర్వర్‌గా అధికారి సాగిలి షాన్ మోహన్‌ను నియమించారు. ప్రస్తుతం ఆయన ఏపీ ఎలక్ట్రానిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APEDB) సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించనున్నారు. ఎన్నికల నియమావళి అమలు, అధికారుల పనితీరును పరిశీలించనున్నారు.