హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు పరికరాల పంపిణీ చేసిన MP

MDK: రామాయంపేట మండలంలో కేంద్ర ప్రభుత్వ RVY, ADIP పథకాల కింద దివ్యాంగులు,వృద్ధులకు ఉచిత సహాయక పరికరాలను MP  రఘునందన్‌రావు పంపిణీ చేశారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు,అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.