GDWL: అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 5వ రోజు గురువారం అంగరంగ వైభవంగా కొనసాగాయి. అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. శక్తిపీఠంలో ఆలయ అర్చకులు, భక్తులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ
స్కందమాతగా జోగులాంబ!


