MBNR: తెలంగాణ వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నNHMల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ఎదుట ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు మాజీ మంత్రి మద్దతు ప్రకటించారు. ఉద్యోగుల పక్షాన పోరాడతామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
NHMలకు మాజీ మంత్రి మద్దతు


