హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VRO లతో సమీక్షా సమావేశం

WG: ఉండి మండల తహసీల్దార్ కార్యాలయంలో MRO మంతెన రామ్ ప్రసాద్ రాజు VRO లతో గురువారం సమీక్షా సమావేశం జరిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ,రీసర్వే,PGRS తదితర అంశాలుపై చర్చినట్టు తెలియజేసారు. సమావేశంలో వివిధ గ్రామాల VRO లు పాల్గొన్నారు.